Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రధాన వార్తలు

పాలిటిక్స్

పాలిటిక్స్

అమాత్యులు, అధికార ఎమ్మెల్యేలకు షాక్‍లపై షాక్‍లు ఇస్తున్న ఓటర్లు..!

2019 ఎన్నికలలో జగన్‍ రెడ్డి పార్టీ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించిన ఓటర్లే.. తాజాగా ఎన్నికల ప్రచారానికి తమ ప్రాంతాలకు వస్తున్న అధికార ప్రజాప్రతినిధులను, అమాత్యులను నిలదీస్తున్నారు. తమ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేయవద్దని ఎదురు…

జగన్‍ రెడ్డి ప్రభుత్వ కుప్పకూలనుందా..!

మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఖేల్‍ ఖతం కానుందని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండరని.. ఆయన దుకాణం కూడా బంద్‍ అవటం ఖాయమని.. కేంద్ర మాజీ మంత్రి తిరుపతి కాంగ్రెస్‍ అభ్యర్ధి చింతామోహన్‍ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద…

విశాఖ ఉప ఎన్నికలో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పోటీ..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. దానిని ఇంత వరకు శాసనసభాపతి ఆమోదించకపోయినా... రేపో మాపో గంటా రాజీనామాను ఆమోదించే అవకాశాలున్నాయని.. అక్కడ ఉప ఎన్నిక జరిగితే.. మాజీ జనసేన నాయకుడు సిబిఐ మాజీ జేడీ…

జగన్‍రెడ్డిపై అధికార ఎంపీ గుర్రు..!

ఆ నేత అధికార పార్టీ లోక్‍సభ సభ్యుడు.. ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు ఆ అధికార ఎంపీ చేయరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. తన వ్యాపార లావాదేవీల పైనే దృష్టి పెడతారే తప్ప మిగతా రాజకీయ నాయకుల వలె ఉన్నవి లేనివి.. రాజకీయ, అధికార ఆరోపణలు చేసేందుకు…

మోడీకి భయపడుతున్న జగన్‍..!

కేసులకు భయపడి కేంద్రాన్ని సిఎం జగన్‍ రెడ్డి ప్రశ్నించటం లేదని.. టిడిపి ఎంపీ రామ్మోహన్‍ నాయుడు ఆరోపించారు. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ది తిరోగమనంలో సాగుతోందని.. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్దే తప్ప ఈ రెండేళ్లలో…

మేం ఓడితే ఎంపీలు రాజీనామా.. మరి మీ సంగతి..!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‍ సిఎం జగన్‍ రెడ్డికు విసురుతున్న సవాలళ్లను పట్టించుకోకుండా కొత్త రకాల సవాళ్లను మంత్రులు తెరపైకి తీసుకు వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‍లు చేస్తున్న సవాళ్లకు…

ఆరోగ్య - చిట్కాలు

జాతీయం

కొవిడ్ టీకాలున్నా…వేయించుకునేందుకు ముందుకు రాని వైనం

ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు కొవిడ్ టీకాలు వేయడానికి తగినన్ని వ్యాక్సిన్లు లేక అవస్థలు పడుతుంటే, భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. భారతదేశంలో కొవిడ్ వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నా వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.…

ముంబై మెట్రో కోసం తొలి డ్రైవర్‌లెస్ రైలు

స్వదేశంలో తయారు చేసిన తొలి డ్రైవరులెస్ రైలు జనవరి 27వతేదీన ముంబైకు చేరుకుంటుందని మహారాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ముంబై మెట్రోలో మొదటి సారి డ్రైవరు లేని రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్సు లిమిటెడ్ తయారు…

శశికళకు ఈ-జడ్‌ సెక్యూరిటీ కల్పించండి

 శశికళకు ఈ-జడ్‌ సెక్యూరిటీ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది రాజరాజన్‌ కేంద్రప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించి మంగళవారం విడుదల కానుంది. కొద్దిరోజుల క్రితం…

రజనీకాంత్ ఆయన్నెందుకు పెట్టుకున్నారో..? స్టాలిన్

వచ్చే ఏడాదిలో జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు సినీ హీరో రజనీకాంత్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, ఎవరైనా పార్టీ స్థాపించొచ్చని, ఆ ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కని ఆయన అన్నారు. ముందైతే…

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుశీల్ మోదీ

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ, రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి డివిజనల్ కమిషనర్‌ నుంచి ధ్రువపత్రాన్ని సోమవారం తీసుకున్నారు. ‘‘రాజ్యసభకు పోటీ లేకుండా ఎన్నికయ్యాను. అనంతరం డివిజనల్ కమిషనర్ నుండి…