Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

కీర్తి సురేష్ నో అనేసిందా..?

కీర్తి సురేష్ నో అనేసిందా..?

తాజాగా ఈ రానా, కీర్తి సురేష్ ఇద్దరికీ సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. రానా దగ్గుబాటి హీరోగా చేయబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కీర్తి సురేష్ తిరస్కరించిందట. దర్శకురాలు నందినీ రెడ్డి, రానాని హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించిన ఆమె.. కీర్తిని సంప్రదించగా సున్నితంగా ‘నో’ అనేసిందని సమాచారం.

- Advertisement -

మాఫియా నేపథ్యంలో సాగే కథను నందినీ రెడ్డి సిద్ధం చేశారని తెలుస్తోంది. ఓ కొరియన్ సినిమాకి రీమేక్‌గా ఈ స్క్రిప్ట్ రెడీ చేసిందట నందినీ. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను రానానే తీసుకున్నాడు. అలాంటి సినిమాను కీర్తి సురేశ్ కాదనడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో కీర్తి కాదనడానికి కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు కాకపోవడమా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. కీర్తి కాదనడంతో రానా సరసన నటించేందుకు మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించిందట నందినీ రెడ్డి. చూడాలి మరి చివరకు ఎవరు

Leave A Reply

Your email address will not be published.