Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

బన్నీ మాస్‍ కాంబోకి మళ్ళీ వారే.!

స్టైలిష్‍ స్టార్‍ అల్లు అర్జున్‍ హీరోగా ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాల్లో మాస్‍ లో విపరీతమైన క్రేజ్‍ ను తీసుకొచ్చిన చిత్రం ‘‘సరైనోడు’’. మరి ఆ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మళ్ళీ అల్లు అర్జున్‍ కాంబో రిపీట్‍ కానుంది అని ఎప్పటి నుంచో టాక్‍ ఉంది. అయితే మరి ఆ టాక్‍ నిజమే అని ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సాలిడ్‍ మాస్‍ కాంబోపై మరో ఇప్పుడు వినిపిస్తుంది.

- Advertisement -

గత సరైనోడు సినిమాని ఎవరైతే నిర్మాణం వహించారో ఈసారి ఈ చిత్రాన్ని కూడా వారే నిర్మాణం వహించిననున్నట్టు తెలుస్తుంది. అదే ‘‘గీతా ఆర్టస్’’ సంస్థ వారు. బన్నీ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్‍ బ్యానర్‍ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమమ్‍ గ్యారంటీ అనే ముద్ర ఒకటి ఉంది. సో ఈ సక్సెస్‍ ఫుల్‍ కాంబో నుంచి మరో సాలిడ్‍ హిట్‍ లోడ్‍ అవుతున్నట్టే అని చెప్పాలి

Leave A Reply

Your email address will not be published.