Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

శశికళకు ఈ-జడ్‌ సెక్యూరిటీ కల్పించండి

- Advertisement -

 శశికళకు ఈ-జడ్‌ సెక్యూరిటీ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది రాజరాజన్‌ కేంద్రప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించి మంగళవారం విడుదల కానుంది. కొద్దిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె విక్టోరియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.  ఆమె పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ఆమెను బుధవారం విడుదల చేయనున్నట్లు కర్ణాటక జైలు శాఖ ధృవీకరించింది. దీంతో, శశికళకు ఈ-జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలని తమె తరఫు న్యాయవాఇ రాజరాజన్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. చెన్నైలోని సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉండబోతున్న ఆమె భద్రతకు సెక్యూరిటీ కల్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.