Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రభాస్ @6 మిలియన్స్!

వరుసబెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతూ క్రేజీ హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్న ప్రభాస్.. `ఆదిపురుష్`, `సలార్`, నాగ్ అశ్విన్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నాడు.

- Advertisement -

దీంతో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 60 లక్షల ఫాలోవర్లను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రభాస్ 6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.